ఇద్దరు కార్పొరేటర్ల రాజీనామా | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు కార్పొరేటర్ల రాజీనామా

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

ఇద్దరు కార్పొరేటర్ల రాజీనామా

ఇద్దరు కార్పొరేటర్ల రాజీనామా

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎస్‌. శివకోటిరెడ్డి, 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎం.రామలక్ష్మణ్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం తపాలాలో రాజీనామా లేఖలను కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేశారు. శుక్రవారం ఉదయం సీఎంఓకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితోపాటు పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆ పార్టీ నాయకుడు వి.నాగేంద్రారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement