
● ఎర్రగుంట్లలో అత్యధికంగా..
అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలలో ఎర్రగుంట్లలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే ప్రొద్దుటూరులో 120.2, సికెదిన్నెలో 110.4 , పెండ్లిమర్రిలో 89.4 , రాజుపాలెంలో 83.2 , పెద్దముడియంలో 80.8 , వల్లూరులో 76.8, చెన్నూరులో 78.6 , పులివెందుల్లో 77 , కమలాపురంలో 76.2 , వేంపల్లిలో 68.2 , ఖాజీపేట 66 , వీఎన్‌పల్లిలో 60.2 కడపలో 54.8 , చక్రాయపేటలో 53.2 , సిద్దవటంలో 48.2 , ముద్దనూరులో 43.2 , దువ్వూరు 34.6 , ఒంటిమిట్టలో 32.2 , జమ్మలమడుగులో 30.2 , లింగాల 25.2 , అట్లూరు 26.2 , సింహాద్రిపురం 19.6 , మైదుకూరు 16.2 , వేముల 15 , తొండూరు 12.4 , బద్వేల్ 12.2 , చాపాలు 8.6 , మైలవరం 7.4 , పోరుమామిళ్ల 6.2 , బిమఠం 5.8 , బి కోడూరు 3.8 , కాశినాయన 2 , గోపవరం 1.6 మి.మీ వర్షం కురిసింది.