
మధ్దతు ధర ప్రకటించాలి...
ఎర్రగుంట్ల మండలం దండుపల్లిలో ఆరెకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. త్వరలో పంట దిగుబడి వస్తుంది. ధర చూస్తే రూ.1000 ఉంది. గత నెలలో క్వింటా ఉల్లి గడ్డలు రూ.1500 నుండి రూ.1800ల వరకు పలికాయి. ప్రస్తుతం క్వింటా ఉల్లి ధర రూ.500లు పలికితే పూర్తిగా నష్టపోతారు. ఈ ధర ఏమాత్రం గిట్టుకోదు. ప్రభుత్వం ఉల్లికి రూ.3 వేల మద్ధతు ధర ప్రకటించాలి. పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దళారీల ప్రమేయం ఎక్కువగా ఉండడంతో రైతు నష్టపోవాల్సి వస్తోంది. – గంగా సురేష్,
ఉల్లి రైతు, దండుపల్లి, యర్రగుంట్ల మండలం