
.
కడప అర్బన్ : కడప– రాజంపేట రహదారిలో కడప నగర శివార్లలో రాజరాజేశ్వరి కళ్యాణమండపం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఉన్నట్టుండి ఎడమ వైపు నుంచి ఓ టిప్పర్ దూసుకురావడంతో రాజంపేటకు వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు అదుపు చేసుకోలేక టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పాక్షికంగా దెబ్బతినింది. ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై కడప ట్రాఫిక్ పోలీసులు విచారిస్తున్నారు.

తనయుడిపై తండ్రి దాడి

తనయుడిపై తండ్రి దాడి