
శోభిత ధూళిపాళ, నాగచైతన్యలకు పెళ్లైన కొత్తలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరు వంట బాగా చేస్తారని ప్రశ్న వారికి ఎదురైంది

నాగ చైతన్య వంట బాగా చేస్తారని శోభిత చెప్పింది.. తన కోసం డార్క్ హాట్ చాక్లెట్ చేస్తారని పేర్కొంది.

అప్పుడు వెంటనే నాగ చైతన్య మాట్లాడుతూ.. తమ ఇద్దరికీ వంటరాదన్నాడు. కాపీ, కేక్స్ అవన్నీ వంటలు కాదు.. అవి నీకు లేని 'బేసిక్ హ్యూమన్ స్కిల్స్' అని రిప్లై ఇచ్చాడు.

తాజాగా ఒక సినిమా సెట్స్‌లో శోభిత వంటలూ చేస్తూ 'బేసిక్ హ్యూమన్ స్కిల్స్' అనే క్యాప్షన్ ఇచ్చింది. అక్కడ చైతన్య కూడా ఆ స్కిల్‌ను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తుంటామని కామెంట్ చేశాడు.



