పందెం కోళ్ల రకాలు | - | Sakshi
Sakshi News home page

పందెం కోళ్ల రకాలు

Jan 11 2024 8:20 AM | Updated on Jan 11 2024 10:06 AM

ఈకల రంగును బట్టి పందెం కోళ్ల రకాలుగా విభజింపబడ్డాయి.

పేరు పుంజు రంగు

కాకి నల్లని ఈకలు

సేతు తెల్లని ఈకలు

పర్ల మెడపై నలుపు, తెలుపు ఈకలు

సవల మెడపై నల్లని ఈకలు

కొక్కిరాయి నల్లటీ శరీరం, 2, 3రంగుల ఈకలు

డేగ ఎర్రటి ఈకలు

నెమలి రెక్కలపై పసుపు, రంగు ఈకలు

కౌజు నలుపు, ఎరుపు ,పసుపు

మైల ఎరుపు, బూడిద రంగు

పూల ఒక్కో ఈకపై నలుపు, తెలుపు

పింగళ లేత గోదుమరంగు ఈకలు

ముంగిన ముంగిస జూలు

అబ్రాసు లేత బంగారు ఈకలు

గేరువా తెలుపు,లేత ఎరుపు

Advertisement
 
Advertisement
Advertisement