
దీర్ఘ దృష్టితో ప్రాజెక్టుల నిర్మాణం
దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా శాలిగౌరారం ప్రాజెక్టు, రాచకాల్వ నిర్మాణం చేపట్టారు. 117 సంవత్సరాలు గడిచినా నేటికీ ప్రాజెక్టు, రాచకాల్వ చెక్కుచెదరకపోవడానికి కారణం నాటి ఇంజనీర్ల ముందుచూపే. భవిష్యత్‌లో ఎన్ని అవాంతరాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ప్రాజెక్టుల నిర్మాణాలు పట్టిష్టంగా ఉండేలా ప్రణాళికలను రూపొందించుకోవడమే ఇంజనీరింగ్ విధానం.
– సత్యనారాయణ, ఇరిగేషన్ ఈఈ,
శాలిగౌరారం ప్రాజెక్టు, తిరుమలగిరి డివిజన్