ఎన్నో సార్లు రాష్ట్రస్థాయికి వెళ్లాం | - | Sakshi
Sakshi News home page

ఎన్నో సార్లు రాష్ట్రస్థాయికి వెళ్లాం

Sep 8 2025 7:18 AM | Updated on Sep 8 2025 7:18 AM

ఎన్నో

ఎన్నో సార్లు రాష్ట్రస్థాయికి వెళ్లాం

మా పాఠశాలకు చెందిన విద్యార్థులం చాలాసార్లు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యాం. హెచ్‌ఎం నిర్మలజ్యోతి మేడం విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఫిజికల్‌ డైరెక్టర్‌ గోపాల్‌ సార్‌ ప్రోత్సామం ఎంతో ఉంది. క్రీడల్లో మెళకువలను సులభరీతిలో నేర్పుతున్నారు. – చరణ్‌, 9వ తరగతి

క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు

క్రీడలపై విద్యార్థులకు ఉన్న ఆసక్తిని ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సమిస్తున్నారు. క్రీడల్లో క్షణ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై న విద్యార్థులకు ప్రయాణ, ఇతర ఖర్చులు సమకూర్చేందుకు హెచ్‌ఎం మేడమ్‌ చొరవ తీసుకుంటున్నారు.

– హరిష్మ, 9వ తరగతి

ఎన్నో సార్లు రాష్ట్రస్థాయికి వెళ్లాం
1
1/1

ఎన్నో సార్లు రాష్ట్రస్థాయికి వెళ్లాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement