సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాల బిల్డింగ్‌ ఖాళీ చేయించాలి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాల బిల్డింగ్‌ ఖాళీ చేయించాలి

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధి సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కళాశాలకు ఐదు సంవత్సరాల క్రితం వరంగల్‌ రంగశాయిపేట నాయుడుపంపు జంక్షన్‌లో ఉన్న నా సొంతభవనాన్ని అధికారులు అద్దెకు తీసుకున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం ప్రతీ సంవత్సరం 5శాతం అద్దె పెంపు చేస్తామన్నారు. పెంపు విషయం పక్కన బెడితే అసలు ప్రతీ నెల ఇచ్చే అద్దె కూడా ఇవ్వడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఈనెలలో బిల్డింగ్‌ ఖాళీ చేస్తామన్నారు. ఇంతవరకు ఖాళీ చేయలేదు. బకాయి డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయాలి.

– కొల్లూరి యోగానంద్‌, బిల్డింగ్‌ యజమాని, రంగశాయిపేట

Advertisement
 
Advertisement
Advertisement