– వివరాలు 8లోu
వరంగల్ రీజియన్‌లో టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు బుధవారం పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్లారు. ఉదయమే కార్మికులు డిపోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. హనుమకొండ డిపో వద్ద అద్దె బస్సులను నడిపించాలని చూడగా కార్మికులు అడ్డుకున్నారు. అధికారులు కొన్ని విద్యుత్, ప్రైవేట్ అద్దె బస్సులను నడిపించారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అత్యవసర పనులున్న వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. – హన్మకొండ
సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు


