నిలిచిన పనులివే.. | - | Sakshi
Sakshi News home page

నిలిచిన పనులివే..

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

నిలిచ

నిలిచిన పనులివే..

● టఫిడ్కో ద్వారా మంజూరైన రూ.10 కోట్లతో సీసీ రోడ్ల పనులు

● రూ.1కోటి నిధులతో మోడ్రన్‌ వైకుంఠధామం నిర్మాణం

● రూ.4.50 కోట్ల నిధులతో చేపట్టిన వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పనులు

● రూ.1.60 కోట్లతో చిరువ్యాపారస్తుల కోసం చేపట్టిన భవన పనులు

● రూ.3.56 కోట్ల ఖర్చు చేసి పరకాల దామెర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా సుందరీకరించలేదు.

● రూ.80లక్షలు ఖర్చు చేసి బోటు కొనుగోలు చేసి మున్నాళ్ల ముచ్చటగా మార్చారు.(బోటు లక్నావరం తరలించారు)

● రూ.90 లక్షలు ఖర్చు చేసి కొన్న చెత్త క్లీనింగ్‌ వెహికిల్‌ నిరుపయోగం.

● పరకాల బస్టాండ్‌, కూరగాయాల మార్కెట్‌, కొత్త మున్సిపల్‌ కార్యాలయ వద్ద జంక్షన్‌ల నిర్మాణం

● చేపల మార్కెట్‌కు ఎలాంటి షెడ్డు లేక.. చేపల వ్యాపారస్తులకు. వాహనాదారులకు ఇబ్బందిగా మారింది.

● నాలుగేళ్ల క్రితం పరకాాల అమరధామం పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ పరికరాలు నిరుపయోగంగా మారియి.

● పారిశుద్ధ్య సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లోని డ్రెయినేజీల్లో నెలకోసారి డ్రెయినేజీలు తీయట్లేదు. నెలకోసారి రోడ్లు ఊడుస్తుండడంతో దుమ్ము కారణంగా పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్డుపై నిలిచిన నీరు

నిలిచిన పనులివే.. 1
1/1

నిలిచిన పనులివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement