ఓటు హక్కు ఓ ఆయుధం..
ఎన్నికల సమయం రాగానే.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
–డాక్టర్ ఆకుల సంజీవయ్య, పరకాల సివిల్ ఆస్పత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్
కోతులు, కుక్కల నివారణపై హామీ అవసరం
పరకాలలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వాటి నివారణ చర్యలు తీసుకోవడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారైనా పట్టణ ప్రజలకు కోతులు, కుక్కల నివారణపై స్పష్టమైన హామీ ఇవ్వాలి.
–సుంకరి రామన్న, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు
ఓటు హక్కు ఓ ఆయుధం..


