నిమజ్జనానికి ‘దారి’ చూపండి | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి ‘దారి’ చూపండి

Sep 2 2025 8:21 AM | Updated on Sep 2 2025 8:23 AM

నిమజ్జనానికి ‘దారి’ చూపండి

కీర్తినగర్‌ నుంచి రెడ్డిపాలెం వెళ్లే దారి

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో నెలకొల్పిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ చెరువులకు వెళ్లేదారులు ఇటీవల కురిసిన వర్షాలకు ఛిద్రమయ్యాయి. చిన్నవడ్డేపల్లి చెరువు, బంధం చెరువు, ఉర్సు రంగసముద్రం, ఖిలా వరంగల్‌ అగర్తల, హసన్‌పర్తి, సిద్దేశ్వర గుండం తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు గుంతలు గి మారాయి. ఈ రోడ్లగుండా వినాయక నిమజ్జన శోభాయాత్ర వాహనాలు దిగబడే ప్రమాదం ఉంది. బల్దియా అధికారులు స్పందించి ఆయా రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని భక్తులు కోరుతున్నారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు,

హన్మకొండ/వరంగల్‌

నిమజ్జనానికి ‘దారి’ చూపండి1
1/3

నిమజ్జనానికి ‘దారి’ చూపండి

నిమజ్జనానికి ‘దారి’ చూపండి2
2/3

నిమజ్జనానికి ‘దారి’ చూపండి

నిమజ్జనానికి ‘దారి’ చూపండి3
3/3

నిమజ్జనానికి ‘దారి’ చూపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement