ఏప్రిల్‌ 7 వరకు అవకాశం.. | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 7 వరకు అవకాశం..

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

ఏప్రిల్‌ 7 వరకు అవకాశం.. వచ్చే వారంలో నోటిఫికేషన్‌..

కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ప్రకటించాం. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం కౌన్సిల్‌ సమావేశంలో అధికారుల సమక్షంలో సభ్యుల ఎన్నికకు ప్రణాళిక సిద్ధం చేశాం.

– నూరుల్‌నదీం, పుర కమిషనర్‌, అమరచింత

ఏప్రిల్‌ 16 నాటికి కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీక రిస్తాం. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– శశిధర్‌, పుర కమిషనర్‌, ఆత్మకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement