ఉపాధి ‘హామీ’ అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి ‘హామీ’ అంతంతే..

Mar 22 2026 7:29 AM | Updated on Mar 22 2026 7:29 AM

ఉపాధి ‘హామీ’ అంతంతే..

పాధి హామీ పథకం కింద కూలీలకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించి వారి ఆదాయం పెంచాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కూలీలకు లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. ఉపాధి హామీలో లక్ష్య సాధన విషయంలోనూ మహబూబ్‌నగర్‌ మినహా మిగతా జిల్లాలు వెనుకే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 88.60 శాతం లక్ష్యం చేరుకోగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 73.10 శాతం, గద్వాల జిల్లాలో 74.60 శాతం, నారాయణపేట జిల్లాలో 77.40 శాతం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 81.60 శాతం లక్ష్యం నెరవేరింది.

వ్యవసాయ రంగంలో మిశ్రమ పంటల విధానం, పంటల సాంద్రతలో ఉమ్మడి జిల్లా చివరన ఉంది. వనపర్తి జిల్లాలో పంటల సాంద్రత 169 కాగా, మహబూబ్‌నగర్‌లో 146, నాగర్‌కర్నూల్‌ 143, నారాయణపేట 133, గద్వాలలో 132 పాయింట్లుగా పంటల సాంద్రత నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement