వలసవెళ్లిన వారి పేర్లు తొలగిస్తున్నాం
గ్రామాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు ఉపాధిహామీ పథకం నుంచి తొలగిస్తున్నాం. జిల్లాలో 1,08,968 మంది వేతనదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనిదినాల కల్పనకు కృషి చేస్తున్నాం. తాత్కాలికంగా వలసవెళ్లిన వారు ఎప్పడు వచ్చినా ఈకేవైసీ చేస్తాం.
– ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ
భారీగా పనిదినాల తగ్గింపు ఆవేదనలో వేతనదారులు
2023–24కు ఇప్పటికి జిల్లాలో 1.07 కోట్ల పనిదినాల కుదింపు
2023–24లో కల్పించిన పనిదినాలు: 2.18 కోట్లు
2025–26లో 1.11 కోట్ల పనిదినాల కల్పన
పనుల కల్పనలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్న ఆరోపణలు
ఈకేవైసీ పేరుతో పథకం నుంచి వేతనదారుల తొలగింపు
వలసవెళ్లిన వారి పేర్లు తొలగిస్తున్నాం


