
విజయనగరం
సోమవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2024
మాతాశిశువుల మృతి
పైళ్లెన మూడేళ్లకు తన భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వనుందనే సంతోషంలో భర్త, మరో గంటలో తమచేతికి మనుమరాలో..మనుమడో రానున్నారన్న ఆనందంలో కన్నవారు, అత్తింటివారు ఉన్నారు.
●తలపాగా చుట్టలేక బుర్ర వంక అన్నట్టు...
టీడీపీ హయాంలో మెడికల్ కళాశాలలు, వైద్య విద్య అభివృద్ధికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. ప్రైవేటు మెడికల్ వ్యాపారానికే ప్రాధాన్యతనిచ్చిన టీడీపీ మంత్రులు, చంద్రబాబు వైద్య విద్యపై మాట్లాడేందుకే అనర్హులు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలిచ్చిన ఒక్క అవకాశంలోనే నిర్మించిన వైద్య కళాశాలలపై మంత్రి సత్యకుమార్ తదితరులు మాట్లాడటం చూస్తే తలపాగా చుట్టలేక బుర్ర వంక అన్న పాత సామెతొకటి ప్రజలకు గుర్తుకు తెస్తోంది. జగన్ వేసిన వైద్య కళాశాలల బాటను అభివృద్ధి చేయాల్సింది పోయి ఏమీ చేయలేనదనడం వారి అవివేకానికి నిదర్శనం. ఏదో ఒకటి మాట్లాడేస్తే సరిపోతుందని భావిస్తున్న టీడీపీ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు.
– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి
న్యూస్‌రీల్