తమకేమో సిఫార్సులు.. ఉద్యోగులకేమో నిషేధం | - | Sakshi
Sakshi News home page

తమకేమో సిఫార్సులు.. ఉద్యోగులకేమో నిషేధం

Nov 23 2025 6:21 AM | Updated on Nov 23 2025 6:21 AM

తమకేమో సిఫార్సులు.. ఉద్యోగులకేమో నిషేధం

తమకేమో సిఫార్సులు.. ఉద్యోగులకేమో నిషేధం

● ఏయూ ఉన్నతాధికారుల ద్వంద్వ వైఖరి ● ప్రజాప్రతినిధుల సిఫార్సులతోనే ఉన్నతాధికారులకు పోస్టింగ్‌లు ● కానీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ ఉద్యోగులకు ఆంక్షలు ● చర్చనీయాంశమవుతున్న ఏయూ రిజిస్ట్రార్‌ సర్క్యులర్‌

మిగతా 8వ పేజీలో

విశాఖ సిటీ: ఒకవైపు రాజకీయ నేతల సిఫార్సులతో పోస్టులు తెచ్చుకుంటూ.. వారి జన్మదినోత్సవాలకు హాజరవుతూ.. ఎప్పటికప్పుడు వారితో అంటకాగుతున్న ఆంధ్రా యూనివర్సిటీ అధికా రుల నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ.. వారి సిఫార్సు లేఖలకు పెద్దపీట వేస్తున్న అధికారులు.. తాజాగా ఇచ్చిన సర్క్యులర్‌ వర్సిటీలో చర్చనీయాంశమవుతోంది. రాజకీయ వేడుకలకు, సమావేశాలకు ఏయూ ప్రాంగణాలను కేంద్రంగా మార్చేసిన అధికారులు.. ఉద్యోగుల విషయంలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement