ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
ప్రభుత్వం సెర్స్ ద్వారా జిల్లాకు రూ.5.7 కోట్లు మంజూరు చేసింది. 19 సమాఖ్యలు తమ వాటాగా రూ.1.14 కోట్లు చెల్లించి 19 బస్సులు కొనుగోలు చేశాయి. వీటిని ఆర్టీసీకి ఇవ్వబోతున్నాం. తద్వారా ప్రతి నెలా రూ.70 వేల చొప్పున 84 నెలల పాటు సమాఖ్యలకు రూ.58 లక్షల ఆదాయం చేకూరి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– జానకి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు


