టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం డేవిడ్ రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు.
ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
అంతేకాకుండా తన మూవీ టీమ్‌తో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


