– 8లో
– 8లో
చంద్రగిరి మండలం, ఐతేపల్లె సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
బాలాయపల్లి : బాబు హామీల ప్రతులను దహనం చేస్తున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వెంకటగిరి నియోజకవర్గంలో..
వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సాఆర్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నేతలు హాజరై విజయవంతం చేశారు. వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో నేదురుమల్లి పాల్గొని చంద్రబాబు అండ్ కో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేశారు.


