రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం తిరుగు పయనమైన భారత ప్రధాన ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ వారి దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,డీఆర్ ఓ జి. నరసింహులు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి అందించి సాదరంగా వీడ్కోలు పలికారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు..
● తిరుపతి జిల్లా రెండురోజులు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్‌ఓ నరసింహులు తదితర అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు.


