పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ప్రతి అర్జీకి సంబంధించి న సమస్యనూ పరిష్కరించాలని కలెక్టర్ వెంక టేశ్వర్ అధికారులను ఆదేశించారు.
అధికారులు తక్షణం
స్పందించాలి
యూనివర్సి టీలో నూతన పరిశోధనలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం విడుదల చేసిన నిధులు కొందరు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూసా నిధులతో వర్సిటీలో జరిగిన అభివృద్ధి, పరిశోధనల కోసం వెచ్చించి నిధులపై వర్సిటీ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి పత్రాలను వెబ్‌సైట్‌లోనూ ఉంచాలి. – అశోక్,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు


