అంతా మా ఇష్టం | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

– పంచాయతీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఓజిలి: మండలంలోని పెదపరియ గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం తలుపులు తెరుచుకుని పార్టీ జెండాను ఎదురుగా కట్టి ఎగురవేశారు. ఈ విషయమై ఈఓపీఆర్డీ జమీర్‌బాషాను వివరణ కోరగా ఈ రోజు సెలవు కావడంతో టీడీపీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం మా దృష్టికి రాలేదన్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శితో విచారణ చేయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement