ఇసుక రీచ్‌ అడ్డుకున్నందుకే అక్రమంగా కేసు | - | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌ అడ్డుకున్నందుకే అక్రమంగా కేసు

Mar 17 2026 7:23 AM | Updated on Mar 17 2026 7:23 AM

పెళ్లకూరు మండలంలో అక్రమ ఇసుక రీచ్‌ అడ్డుకున్నందుకే నాపై అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నాకు కనీసం ముందుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఆ తరువాత నాయుడుపేట రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంతో సాగునీరు అడుగంటి పోతుండడంతో కలవకూరు వద్ద నదిలో శాంతి యుతంగా నిరసన తెలిపాను. ఆ కక్షతోనే నాపై అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేశారు. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement