పాత బకాయిలు చెల్లించాలంటున్నారు | - | Sakshi
Sakshi News home page

పాత బకాయిలు చెల్లించాలంటున్నారు

Feb 20 2026 6:59 AM | Updated on Feb 20 2026 6:59 AM

పాత బకాయిలు చెల్లించాలంటున్నారు

పాత బకాయిలు చెల్లించాలంటున్నారు

నా విద్యుత్‌ సర్వీసుకు రూ.29 వేలు పాత బకాయి లు ఉన్నాయని గత మంగళవారం ఏఈతో కలసి లైన్‌మన్‌ బిల్లు అందజేశారు. తక్షణమే బిల్లు చెల్లించాలని ఆదేశించారు. ఇంత మొత్తం ఇప్పుడు చెల్లించలే మ ని చెప్పడంతో మా ఇంటికి విద్యుత్‌ సరఫరా వచ్చే సర్వీసును పోల్‌ నుంచి తొలగించారు. బుధవారం రూ.3 వేలు చెల్లించడంతో మళ్లీ విద్యుత్‌ సరఫరాను ఒకరోజు వ్యవధిలో పునరుద్ధరించారు. ఈ నెలాఖరుకు పూర్తిగా చెల్లించాలని చెబుతున్నారు. అసలే రోజువారీ పనులకు వెళ్లితే ఇల్లు గడవడం కష్టం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అని చెప్పి ఇలా పాత బకాయిల పేరిట వేధించడం సరికాదు.

– వెంకటమ్మ, చిన్నపాండూరు అరుంధతివాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement