
వైభవోత్సవం
గజవాహనంపై శ్రీవారు
పవన సుతుడిపై పరంధాముడు
స్వర్ణరథంలో మలయప్ప స్వామి
బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. సోమవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమల
గజవాహన సేవలో కళాకారుల నృత్య ప్రదర్శన
హనుమంత వాహన సేవలో వేదపారాయణం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం