
పెళ్లకూరులో..
పెళ్లకూరు: ప్రతి ఇంటికీ కొళాయి.. తాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మంచినీరు అందక పల్లె జనం అల్లాడుతున్నారు. మండలంలోని 24 పంచాయతీల్లో 127 తాగునీటి బోర్లు, 18 ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, 53 మినీ వాటర్ స్కీమ్‌లు, రాజీవ్ టెక్నాలజీ మంచినీటి పథకం ఉన్నాయి. అయితే ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్వహణను పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రజలు విధిలేని పరిస్థితుల్లో రూ.15 వెచ్చించి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు.
రాజీవ్ టెక్నాలజీ మంచినీటి పథకం