
● తప్పట్లేదు..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది మంచినీటి బావి. ఇది సత్యవేడు మండలం పెద్ద ఈటిపాకం గ్రామ పంచాయతీ పరిధిలోని మిట్టకండ్రిగ గిరిజనకాలనీలో ఉంది. ఈ బావిలో చెట్లపొదలు ఏపుగా పెరిగిగాయి. ఇందులోనే చెత్త, ఇతర ఆకుల తీగలు పెరిగాయి. అయితే గిరిజనకాలనీ వాసులకు ఈ బావిలోని నీరే దిక్కు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న గిరిజన బాలుడి పేరు పోలయ్య. ఈ అబ్బాయిది వరదయ్యపాళెం హైస్కూల్ గిరిజన కాలనీ. ఒళ్లంతా చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. నీటి కలుషితం వల్ల ఇలాంటి చర్మవ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

● తప్పట్లేదు..