
వీఐపీలకే మా సేవ!
– 8లో
ముక్కంటి ఆలయంలో అధికారులు వీఐపీల సేవలోనే తరిస్తున్నారు. పోటీ పడి మరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
పింఛన్ కోసం ప్రదక్షిణలు
నా భర్త పి.జేమ్స్ అనారోగ్యంతో మృతి చెందారు. పేద కుటుంబానికి చెందిన నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలి పనులకు వెళ్లాలన్నా ఆరోగ్యం సరిలేదు. వితంతువు పింఛన్ కోసం రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నా. 70 కిలోమీటర్ల నుంచి కలెక్టరేట్‌కు వచ్చా. అయితే ఈ రోజు గ్రీవెన్స్ లేదని చెబుతున్నారు.
–పి.వనజ, కళత్తూరు,
కేవీబీపురం మండలం