స్వచ్ఛందంగా ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందంగా ముందుకు రావాలి

Jul 30 2025 7:08 AM | Updated on Jul 30 2025 7:08 AM

స్వచ్ఛందంగా ముందుకు రావాలి

స్వచ్ఛందంగా ముందుకు రావాలి

జిల్లాలో ఇప్పటి వరకు 872 మంది పారిశ్రామిక వేత్తలు 11,009 మంది కుటుంబాలను దత్తత తీసుకున్నారు. పీ4 ప్రాజెక్టు బాధ్యతల ప్రణాళిక, గణాంకాల శాఖకు అప్పగించారు. ఈ క్రమంలో అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. సచివాలయ ఉద్యోగుల సర్వేలో జిల్లాలో పేదలు 80 వేల మందికి పైగా ఉన్నట్లు జాబితాను ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి ఎంపీడీవోల నేతృత్వంలో ఈ నెల 15 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించి వాస్తవాలను నిగ్గు తేల్చుతున్నాం. పేదలకు సాయం చేయడానికి సంపన్నులు ముందుకు రావాలని కోరుతున్నాం. ఎవరిపైనా ఒత్తిడి పెట్టడం లేదు. స్వచ్ఛందంగా వారే ముందుకు రావాలని కోరుతున్నాం.

– వెంకటేశ్వర్లు, జిల్లా ప్రణాళిక, గణాంకాలశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement