Telangana DH Srinivas Controversial Comments In Christmas Celebrations - Sakshi
Sakshi News home page

తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..

Dec 21 2022 5:54 PM | Updated on Dec 21 2022 6:41 PM

Telangana DH Srinivas Controversial Comments - Sakshi

సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఈ క్రమంలో డీహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement