హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడటం లేదు,. రోజూ ఏదో మూల వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం కురుస్తోంది. దిల్‌షుఖ్‌నగర్, కొత్తపేట, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగట్టలో వర్షం పడుతోంది.