కరోనాతో పంజగుట్ట పోలీస్‌ మృతి  | Panjagutta Constable Died Due To Covid | Sakshi
Sakshi News home page

కరోనాతో పంజగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి 

Apr 24 2021 2:18 PM | Updated on Apr 24 2021 2:39 PM

Panjagutta Constable Died Due To Covid - Sakshi

విజయ్‌కుమార్‌(ఫైల్‌)

సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్‌ వేవ్‌.. కరోనా వారియర్స్‌పై పంజా విసురుతోంది. పంజగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌ కుమార్‌చారి కరోనా పాజిటివ్‌తో కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి అతడు మృతి చెందాడు. 2014 బ్యాచ్‌కు చెందిన విజయ్‌కుమార్‌ మృతిపట్ల పోలీస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement