గణేశ్‌ నిమజ్జనం.. మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు వాయిదా

Hyderabad: Milad un Nabi Procession Oct 1st amid Ganesh Immersion - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన గణేష్‌ నిమజ్జనం ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

 గణేశ్‌ నిమజ్జనం ఉన్నందున.. వచ్చే నెల ఒకటో(అక్టోబర్‌ 1వ) తేదీన మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ నిర్ణయించాలని మత పెద్దలు నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top