హైదరాబాద్‌ బాచుపల్లిలో దారుణం | Hyderabad Bachupally Mother And Two Children Tragic Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ బాచుపల్లిలో దారుణం

Aug 20 2025 12:26 PM | Updated on Aug 20 2025 12:58 PM

Hyderabad Bachupally Mother Water Sump Incident

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను సంపులో పడేసిన ఓ తల్లి బలవన్మరణానికి ప్రయత్నించింది. పిల్లలు మరణించగా.. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement