నేడు, రేపు తేలికపాటి వానలు  | Department Of Meteorology Said Lightly Rain In City For Two Days | Sakshi
Sakshi News home page

నేడు, రేపు తేలికపాటి వానలు 

Oct 18 2021 1:53 AM | Updated on Oct 18 2021 1:53 AM

Department Of Meteorology Said Lightly Rain In City For Two Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురి సే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలి పింది. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యా పించి ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావాలతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement