
● అంబులెన్స్ సేవ
చైన్నె చేట్ పట్లో డాక్టర్ మెహతా ఆస్పత్రి అత్యాధునిక క్వాటర్నరీ కేర్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే, అంబులెన్స్ ట్రాకర్ యాప్‌ను ఆవిష్కరించింది. గురువారం నియోనాటాలజీ పితామహుడిగా పేరొందిన డాక్టర్ ఆర్ షణ్ముగ సుందరం, డాక్టర్లు లక్ష్మి, అరుణ్ కృష్ణన్ ప్రారంభించారు. – సాక్షి, చైన్నె
● సత్కారం
5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న తిరునల్వేలికి చెందిన పాఠశాల విద్యార్ధిని లలిత్ రేణు శ్రీధర్‌ను సచివాలయంలో గురువారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి సత్కరించారు. – సాక్షి, చైన్నె

● అంబులెన్స్ సేవ