కేజీఎఫ్, సలార్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ పెళ్లి చేసుకున్నాడు.
నిఖిత అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు.
ఈ వేడుకకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్, హీరోయిన్ శ్రీలీల, శ్రీనిధి శెట్టి తదితరులు హాజరై సందడి చేశారు.
Oct 25 2025 5:40 PM | Updated on Oct 25 2025 5:54 PM