అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం

Mar 23 2026 7:04 AM | Updated on Mar 23 2026 7:04 AM

ముఖ్య అతిథులుగా హాజరైన గవర్నర్‌ శివ ప్రతాప్‌శుక్లా, కేంద్ర సహాయ

మంత్రి బీఎల్‌ వర్మ

భువనగిరిటౌన్‌ : పీఎం సంసద్‌ పోటీల్లో విజేతలకు ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ శివ ప్రతాప్‌శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్‌ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్‌, కేంద్ర మంత్రికి అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ జగన్‌మోహన్‌ప్రసాద్‌, జిల్లా అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement