నల్లగొండ ఉర్సుకు వేళాయే.. | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ ఉర్సుకు వేళాయే..

Oct 9 2025 2:39 AM | Updated on Oct 9 2025 2:39 AM

నల్లగొండ ఉర్సుకు వేళాయే..

నల్లగొండ ఉర్సుకు వేళాయే..

మూడు రోజులపాటు ఉత్సవాలు

నేడు గంధం ఊరేగింపు

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్‌ సయ్యద్‌ షా లతీఫ్‌ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉర్సు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం స్థానిక మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపుతో ఉర్సు ప్రారంభమవుతుంది. 10న దీపాలంకరణ, 11న ఖవ్వాలితో ఉర్సు మురుస్తుంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్‌ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement