సాహితీ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్,
ఏకలవ్య స్కూల్ రోడ్, శివాజీ నగర్, నల్లగొండ
సెల్ : 96660 13544, 80747 42864
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూన్ 22 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు
శిక్షణలో నేర్పించే అంశాలు
త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్‌కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్‌మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్‌మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేక ప్స్),హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్
రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు :
ఈ నెల 22వ తేదీ వరకు ఉదయం
10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.
ఫీజు : రూ.3 వేలు
వర్క్‌షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది.