అధిక దిగుబడులు సాధ్యం | - | Sakshi
Sakshi News home page

అధిక దిగుబడులు సాధ్యం

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

విత్తనం సరైనది ఎంపిక చేసుకొని రైతులు పంట పొలాల్లో వేసి.. పంట యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుంది. రైతులు ముంపు ప్రాంతాలు, మెరక ప్రాంతాలకు అనువైన రకాలు, విత్తనాలు విడివిడిగా ఎంపిక చేసుకొని విత్తన శుద్ధిచేసి జల్లుకోవాలి. దీంతో పాటు కలుపు నివారణకు సరైన సమయాల్లో శాస్త్రవేత్తలు సూచించిన మందులను వినియోగిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో దిగుబడులు పెరుగుతాయి.

– డాక్టర్‌ జి.చిట్టిబాబు, ఆమదాలవలస

వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఆమదాలవలస

Advertisement
 
Advertisement
Advertisement