ఇలాంటి వాతావరణ పరిస్థితులు 8 ఏళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత నమోదై గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
● గత రెండు రోజులుగా శ్రీకాకుళంలో 40 డిగ్రీలు, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, కొత్తూరు రణస్థలంలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
● టెక్కలి, రణస్థలం, ఇచ్ఛాపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


