మహిళా కోచ్‌లు.. | - | Sakshi
Sakshi News home page

మహిళా కోచ్‌లు..

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

మహిళా కోచ్‌లు..

వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్లో సాధన కోసం నెలరోజులపాటు ఇక్కడ ఉంటున్నాం. మహిళా క్రికెట్‌ కోచ్‌లు కూడా ఉన్నారు. ఫిట్‌నెస్‌తోపాటు క్రికెట్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. మాది స్వస్థలం రణస్థలం దగ్గర కేశవరావునిపాలెం గ్రామం. ఇంటర్‌ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు రామారావు, శ్రావణి. రెండేళ్లగా జోనల్‌స్థాయి వరకు ఆడుతున్నాను.

– చేబోలు నిధి,

ఇంటర్‌ విద్యార్థిని, కేశవరావునిపాలెం, రణస్థలం,

Advertisement
 
Advertisement
Advertisement