మా తల్లిదండ్రులు సాలిన కిషోర్. వాణి. నాన్న రవాణాశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మాది ఇచ్ఛాపురం. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ బీకాం ఫస్టియర్ చదువుతున్నాను. సీనియర్స్ విభాగంలో ఆడాను. ఏసీఏ స్టేట్ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాను. విజయనగరంలో అండర్–19 జోనల్ మ్యాచ్‌లు ఆడాను. ఇకెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో అవకాశాలు వస్తున్నాయి.
– సాలిన జాహ్నవి,
డిగ్రీ ఫస్టియర్, ఇచ్ఛాపురం
●


