●జాగ్రత్తలు తప్పనిసరి..
జాగ్రత్తలు తీసుకుంటే ఇంగ్లిషులో మంచి మార్కులు పొందవచ్చు. వకాబులరీ లను సాధన చేయాలి. గ్రామర్ బాగా చదివితే 40 మార్కులకు గాను సునాయాసంగా 30 మార్కులు సాధించవచ్చు. లెటర్ రైటింగ్‌పై దృష్టి పెట్టాలి.
– మిన్నారావు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, శ్రీకూర్మం
సాధనతోనే హిందీ సబ్జెక్టు లో మంచి మార్కులు పొందవచ్చు. కవి పరిచయాలు, పద్యభాగం గద్యభాగాల పేరాగ్రాఫ్ లు, లెటర్ రైటింగ్‌లో అధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
– కె.శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, లోలుగు
●జాగ్రత్తలు తప్పనిసరి..
●జాగ్రత్తలు తప్పనిసరి..


