రూ.లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం | - | Sakshi
Sakshi News home page

రూ.లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

రూ.లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం

రూ.లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం

రూ.లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం

ఎచ్చెర్ల: మండల కేంద్రం ఎచ్చెర్లలోని నిర్మిత కేంద్రం వద్ద సిమ్మెంట్‌ పరికరాలు తయారీ కోసం తెచ్చిన రూ.లక్షలు విలువైన యంత్రాలు ఇప్పుడు తుప్పట్టిపోతున్నాయి. అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు తక్కువ ధరకు సిమెంట్‌ ఇటుకలను అందించేందుకు అధికారులు ఈ యంత్రాలు కొనుగోలు చేసి నిర్మిత కేంద్రానికి అందజేశారు. ప్రస్తుతం కేంద్రం మూసివేయడంతో యంత్రాలన్నీ తుప్పుపట్టిపోయి పనికిరాకుండా పోతున్నాయి. అధికారులు సైతం ఈ కేంద్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement