సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో..
కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీ షియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు.
శిక్షణలో నేర్పించే అంశాలు
ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్, స్కిన్‌కేర్, హెయిర్ కేర్, ఫేస్‌ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్‌స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్‌మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్.
రిజిస్ట్రేషన్లు స్వీకరించు తేదీలు : ఈ నెల16 నుంచి 21వ తేదీ వరకు
సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500
వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు :
ఈ నెల 22 నుంచి వచ్చేనెల 21 వరకు
శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
9502499079, 9666697219


