
‘రిజర్వేషన్’తోనే మనుగడ
కేంద్ర ప్రభుత్వం చేనేతలకు కేటాయించిన 11రకాల రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుంది. లేకపోతే ఒకప్పుడు చేతి మగ్గం ఉండేదన్న విషయాన్ని భావితరాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇక హ్యాండ్‌లూమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
– జింకా కంబగిరి, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం